కంపెనీల (సవరణ) బిల్లు, 2016 కు ఆధికారిక సవరణలు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
31 Mar, 2017
కంపెనీల (సవరణ) బిల్లు, 2016 కు ఆధికారిక సవరణలు చేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.