Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కబడ్డి వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ జట్టును అభినందించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కబడ్డి వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతీయ జట్టును అభినందించారు.

“కబడ్డి వరల్డ్ కప్ ను గెల్చుకొన్నందుకు భారతీయ జట్టుకు అభినందనలు. జట్టు అసాధారణ నైపుణ్యాన్ని, ధైర్యాన్ని, దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించింది. వెల్ డన్!” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.