Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కశ్మీర్ లో హిమపాతం కారణంగా జవానుల మరణం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కశ్మీర్ లో హిమపాతం కారణంగా జవానుల మరణం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

“కశ్మీర్ లో హిమపాతం కారణంగా మన వీర జవానులు మరణించడం నాకు చాలా దు:ఖాన్ని కలిగించింది. అన్వేషణ మరియు సహాయక కార్యకలాపాలను వేగంగా చేపట్టవలసిందని అధికారులను ఆదేశించాను” అని ప్రధాన మంత్రి అన్నారు.