Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాన్పూర్ లో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి సంతాపం తెలిపారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాన్పూర్ లో భవనం కూలిన ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

“కాన్పూర్ లో భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల దు:ఖంలో నేను పాలు పంచుకొంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.