Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాబుల్ నుండి భారతదేశానికి ఒకటో ఏర్ ఫ్రైట్ కోరిడార్ ను స్వాగతించిన ప్రధాన మంత్రి; ఈ చొరవ తీసుకొన్నందుకు ప్రెసిడెంట్ శ్రీ ఘనీ కి ధన్యవాదాలు తెలియజేశారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ నుండి భారతదేశానికి ఒకటో ఏర్ ఫ్రైట్ కోరిడార్ ను స్వాగతించారు. ఈ మేరకు చొరవను తీసుకొన్నందుకుగాను అఫ్గానిస్తాన్ ప్రెసిడెంట్ శ్రేష్ఠుడు శ్రీ అశ్ రఫ్ ఘని కి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

‘‘కాబుల్ నుండి ఒకటో ఏర్ ఫ్రైట్ కోరిడార్ కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది.

భారతదేశానికి, అఫ్గానిస్తాన్ కు మధ్య నేరు అనుసంధానం ఏర్పడటం సమృద్ధికి బాట వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకుగాను ప్రెసిడెంట్ శ్రీ అశ్ రఫ్ ఘనీ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.