Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాబుల్ లో జరిగిన దాడికి ప్రధాన మంత్రి ఖండన; ఆప్తులను కోల్పోయిన వారికి సంతాప ప్రకటన.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో జరిగిన దాడి ఘటన ను ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు.

”కాబుల్ లో దాడిని నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఇదే నా సానుభూతి. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.