Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్మిక దినోత్సవం సందర్భంగా లక్షలాది శ్రామికుల శ్రమను, పట్టుదలను అంకితభావాన్నిప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని


కార్మిక దినోత్సవం సందర్భంగా లక్షలాది శ్రామికుల శ్రమను, పట్టుదలను అంకితభావాన్నిప్రశంసిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు భారతదేశ నిర్మాణంలో అమూల్యమైన పాత్రను పోషిస్తున్నారు. లక్షలాది మంది కార్మికుల శ్రమ, పట్టుదల, అంకితాభావాన్ని తలుచుకుంటూ ఈ సందర్భంగా వారికి నా అభినందనలు అని ప్రధాని తన సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు.