పిఎంఇండియా
భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, కిర్గిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో – ‘’కిర్గిస్థాన్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. కిర్గిస్థాన్ – భారత్ కు మధ్య ఆసియాలో విలువైన భాగస్వామ్య దేశం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
I extend my best wishes to the people of Kyrgyzstan on their Independence Day. Kyrgyzstan is India's very valued partner in Central Asia: PM
— PMO India (@PMOIndia) August 31, 2015
My recent visit to Kyrgyzstan was extremely fruitful in expanding India-Kyrgyzstan relations in a wide range of sectors: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2015