Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రితో గుజరాత్‌ గవర్నర్‌ సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ దేవవ్రత్‌ ఇవాళ సమావేశమయ్యారు” అని పేర్కొంది.pic.twitter.com/xlbqHwHqBf

–      పీఎంఓ ఇండియా, (@PMOIndia) 2026 జూన్‌ 25.