Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కృష్ణ జ‌న్మాష్టమి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్షలు


కృష్ణ జ‌న్మాష్ట‌మి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ” దేశ ప్ర‌జ‌లంద‌రికీ కృష్ణ జ‌న్మాష్ట‌మి శుభాకాంక్ష‌లు. ఈ ప‌ర్వ‌దినం మ‌న అంద‌రి జీవితాల్లో సుఖ సంతోషాలు తేవాల‌ని ఆకాంక్షిస్తున్నా ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.