Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర బడ్జెటు 2020 కోసం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర బడ్జెటు 2020 కోసం ఆలోచనల ను మరియు సూచనల ను MyGov కు పంపించవలసింది గా కోరారు.

‘‘కేంద్ర బడ్జెటు 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల ను ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం యొక్క అభివృద్ధి కి కూడాను అది ఒక బాట ను పరుస్తుంది. ఈ సంవత్సర బడ్జెటు కై మీమీ ఆలోచనల ను మరియు సూచనల ను MyGov వేదిక లో పంచుకోవలసింది గా మిమ్ములను అందరి ని నేను ఆహ్వానిస్తున్నాను’’ అని ఆయన ఒక