Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళకు వెళ్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 డిసెంబరు 14, 15 తేదీలలో కేరళకు వెళ్తున్నారు.

డిసెంబరు 15న ఐఎన్ ఎస్ విక్రమాదిత్య లో సంయుక్త దళాధికారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

ప్రధాని తన పర్యటనలో భాగంగా త్రిశూర్, కోచి, కొల్లమ్, వర్కల ను సందర్శిస్తారు.