Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకొన్నందుకు పి.వి. సింధు ను అభినందించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు ను కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకొన్నందుకుగాను అభినందించారు.

‘‘కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో విజేతగా నిలచినందుకుగాను పి.వి. సింధు కు అభినందనలు. ఆమె సాధించిన విజయాన్ని చూసి భారతదేశం గొప్పగా గర్వపడుతోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***