పిఎంఇండియా
కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. అభివృద్ధి బాటలో కర్ణాటక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా ” అని ప్రధాని పేర్కొన్నారు.
On Karnataka Formation Day, I extend my best wishes to the people of the State. May Karnataka keep scaling new heights of progress.
— Narendra Modi (@narendramodi) November 1, 2015