Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీయొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో ఇచ్చేందుకు చాదర్ ను బహూకరించినప్రధాన మంత్రి


ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తీ యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు గాను ఒక చాదర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహూకరించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

ఖ్వాజా మొయినుద్దీన్ చిశ్తి యొక్క ఉర్స్ సందర్భం లో అజ్ మేర్ శరీఫ్ దర్ గాహ్ లో సమర్పించేందుకు గాను ఒక చాదర్ ను బహుమతి గా ఇచ్చాను.’’ అని తెలిపారు.