Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గణేశ్ చతుర్థి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


మంగళప్రదమైనటువంటి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సంతోషం సర్వత్ర వెల్లివిరియాలి, ఇంకా సమృద్ధి నిండాలి అని ఆయన ఆకాంక్షించారు.

‘‘గణేశ్ చతుర్థి సందర్భం లో మీ అందరికి అనేకానేక శుభకామన లు. గణపతి బప్పా మోరయా’’

మంగళప్రదమైనటువంటి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. భగవాన్ శ్రీ గణేశుని ఆశీస్సు లు మనపై ఎల్లప్పుడూ ఉండుగాక. హర్షం మరియు సమృద్ధి ఎల్లెడలా విస్తరించుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.