పిఎంఇండియా

గాంధీ మహాత్ముని కి మరియు లాల్ బహాదుర్ శాస్త్రి కి వారి జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
శాంతి పట్ల, సామరస్యం పట్ల మరియు సోదర భావం పట్ల గాంధీ గారి నిబద్ధత అంచంచలం గా ఉండింది అని ప్రధాన మంత్రి అన్నారు. పేదల లో కెల్లా నిరుపేదలైన వారి కి సాధికారిత లభించేటటువంటి ఒక ప్రపంచాన్ని ఆయన దర్శించారు. ఆయన ఆదర్శాలు #Gandhi150 వేళ లో మనకు మార్గదర్శకత్వం వహిస్తున్నాయి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
లాల్ బహాదుర్ శాస్త్రి గారి ని గురించి మాట్లాడుతూ, శాస్త్రి గారు అందించినటువంటి అమూల్యమైన తోడ్పాటు ను భారతదేశం ఎన్నటికీ మరువజాలదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రి గారు ఎటువంటి ఆదర్శవాది అంటే ఆయన తన ఆదర్శాలను మరియు సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల లోను వీడనటువంటి ప్రముఖుడు అని ప్రధాన మంత్రి ట్విటర్ లో పేర్కొన్నారు.
At Rajghat, paid tributes to Bapu.
Gandhi Ji’s commitment to peace, harmony and brotherhood remained unwavering. He envisioned a world where the poorest of the poor are empowered.
His ideals are our guiding light. #Gandhi150
At Vijay Ghat, paid tributes to Shastri Ji.
India will never forget the valuable contribution of Shastri Ji. He was a stalwart who never deviated from his ideals and principles, come what may.
**
राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन।
— Narendra Modi (@narendramodi) October 2, 2019
Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762
‘जय जवान जय किसान’ के उद्घोष से देश में नव-ऊर्जा का संचार करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर शत-शत नमन। pic.twitter.com/Vr9KddOUf5
— Narendra Modi (@narendramodi) October 2, 2019
At Vijay Ghat, paid tributes to Shastri Ji.
— Narendra Modi (@narendramodi) October 2, 2019
India will never forget the valuable contribution of Shastri Ji. He was a stalwart who never deviated from his ideals and principles, come what may. pic.twitter.com/myP7h3erqt
At Rajghat, paid tributes to Bapu.
— Narendra Modi (@narendramodi) October 2, 2019
Gandhi Ji’s commitment to peace, harmony and brotherhood remained unwavering. He envisioned a world where the poorest of the poor are empowered.
His ideals are our guiding light. #Gandhi150 pic.twitter.com/4UHLj1EfhB
Paid tributes to respected Bapu at Sabarmati Ashram in Ahmedabad. #GandhiJayanti pic.twitter.com/pb6AGdSQTC
— Narendra Modi (@narendramodi) October 2, 2019