పిఎంఇండియా
గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘గుజరాత్‌లోని ఆనంద్‌లో జరిగిన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: పీఎం నరేంద్ర మోదీ’’.
Deeply saddened by the loss of lives in a mishap in Anand, Gujarat. Condolences to the bereaved families. I pray for the speedy recovery of all those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 30, 2026