Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాతీ నూత‌న సంవ‌త్స‌రం నాడు ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


గుజ‌రాతీ నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌జ‌లకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

“గుజ‌రాతీ లంద‌రికీ కొత్త ఏడాది శుభాకాంక్ష‌లు. రానున్న సంవ‌త్స‌రం మీ ఆకాంక్ష‌ల‌న్నీ నెర‌వేరేట‌ట్లు చేయుగాక‌! ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్యం గాను, సంతోషం గాను ఉందురు గాక‌! సాల్ ముబార‌క్” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.