Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్ దివ‌స్ నాడు గుజ‌రాత్ ప్ర‌జ‌లకు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు వారి రాష్ట్రావ‌త‌ర‌ణ దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

‘‘గుజ‌రాత్ దివ‌స్ సందర్భంగా ఇవే శుభాకాంక్ష‌లు. నిరాడంబ‌ర‌త‌ మ‌రియు న‌వ పారిశ్రామిక అభినివేశానికి గాను ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు పేరెన్నికగన్నారు. మన దేశ చ‌రిత్ర‌ లో, ప్ర‌త్యేకించి స్వాతంత్య్ర ఉద్య‌మ కాలం లో గుజ‌రాత్ ప్ర‌ముఖ‌మైన తోడ్పాటు ను అందించింది. భార‌త‌దేశం యొక్క పురోగ‌తి కి ఉత్తేజాన్ని అందించ‌డాన్ని గుజ‌రాత్ కొన‌సాగించుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.