Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు ను స్మరించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు త్యాగాన్ని, సేవను స్మరించారు.

“ఈ రోజు, గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన సేవలను మనం స్మరించుకుందాం. మానవాళి వేదనను ఉపశమింపజేయడానికి ఆయన తన ప్రాణాన్ని సమర్పించారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***