Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా క్రీస్తు ప్ర‌భువు ధైర్యం, క‌రుణ‌ల‌ను గుర్తు చేసుకున్న ప్ర‌ధాన‌మంత్రి


గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా క్రీస్తు ప్ర‌భువు ధైర్యం, క‌రుణ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేసుకున్నారు.
“గుడ్‌ఫ్రైడే నాడు మ‌నం క్రీస్తు ప్ర‌భువు ధైర్యం, క‌రుణ‌ల‌ను గుర్తు చేసుకుంటాం. ఇత‌రుల‌కు సేవ చేయ‌డానికి, అన్యాయాన్ని తొల‌గించ‌డానికి, స‌మాజం నుంచి బాధ‌ను , దుఃఖాన్ని తొల‌గించ‌డానికి ఆయ‌న‌ త‌మ జీవితాన్ని అంకితం చేశారు” అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

***