Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురుదేవ్ రవీ౦ద్రనాథ్ ఠాగూర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నివాళులు


గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

” గురుదేవ్ ఠాగూర్ జయంతి ని పురస్కరి౦చుకొని ఆయనకు నా వ౦దనాలు అర్పిస్తున్నాను. గురుదేవ్ బహుముఖ వ్యక్తిత్వం గలవారు, ఆయన లోతైన ఆలోచనలు, రచనల స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి” అని ప్రధాన మంత్రి అన్నారు.