Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ఈ రోజు న శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

‘‘ఆదరణీయులైన శ్రీ గురు గోవింద్ సింహ్ జీ కి వారి యొక్క ప్రకాశ్ పర్వ్ ను పురస్కరించుకొని మనం ప్రణమిల్లుదాము.  ਦਸਮ ਪਿਤਾ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਅਸੀਂ ਉਨ੍ਹਾਂ ਅੱਗੇ ਸੀਸ ਝੁਕਾਉਂਦੇ ਹਾਂ’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు,

*****