Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు పూర్ణిమ నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


 

గురు పూర్ణిమ నాడు ప్రజలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

“ गुरु पूर्णिमा के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं।

గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. ఉపాధ్యాయులకు అమిత గౌరవాన్ని కట్టబెట్టే సమాజం మనది. మనకు సదా ప్రేరణ ను అందిస్తూ, మన లోని ఉత్తమ ప్రతిభ ను వెలికి తీసుకువచ్చే మన గురువులకు మనం కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకుందాము ’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.