Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు,

‘‘గురు పూర్ణిమ ను పురస్కరించుకొని అందరికీ నా హృద‌యపూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

*****