Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


గురు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

“గురు రవిదాస్ జయంతి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని గురు రవిదాస్ గారికి ఇవే నా ప్రణామాలు. పవిత్రమైన ఆయన ఆలోచనలు మరియు ఆదర్శాలు సమాజం మీద విస్తృతమైన ప్రభావాన్ని ప్రసరించాయి.

గురు రవిదాస్ గారు సామరస్యం, సమానత్వం మరియు దయాళుత్వం యొక్క విలువలను నొక్కి వక్కాణించారు. ఇవి భారతదేశ సంస్కృతి మరియు సభ్యతలకు ఎంతో కీలకమైనవి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***