పిఎంఇండియా
బ్రిక్స్ కు భారతదేశం అధ్యక్ష స్థానం వహిస్తూ గోవాలో శిఖరాగ్ర సమావేశాని కన్నా పూర్వం ఈ కింద పేర్కొన్న కార్యక్రమాలు జరపగా, ఆ కార్యక్రమాలపై మేము శ్రద్ధ పెట్టాము.
పార్లమెంటు సభ్యుల మరియు మంత్రుల సమావేశాలు :-
1. బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటు సభ్యుల సమావేశం (20-21 ఆగస్టు 2016, జైపూర్)
2. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం (15-16 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
3. బ్రిక్స్ దేశాల వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశం ( 23 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
4. బ్రిక్స్ దేశాల విపత్తు నిర్వహణ మంత్రుల సమావేశం ( 22-23 ఆగస్టు 2016, ఉదయ్‌పూర్)
5. బ్రిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశం (30 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
6. బ్రిక్స్ దేశాల పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం ( 16 సెప్టెంబర్ 2016, గోవా)
7. బ్రిక్స్ దేశాల ఆర్ధిక మంత్రుల, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాలు (14 ఏప్రిల్ 2016, వాషింగ్టన్; 14 అక్టోబరు 2016, గోవా)
8. యుఎన్ జి ఎ నేపథ్యంలో బ్రిక్స్ దేశాల విదేశీ వ్యవహారాల/అంతర్జాతీయ సంబంధాల మంత్రుల సమావేశాలు (20 సెప్టెంబర్ 2016, న్యూ యార్క్)
9. 69వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశ నేపథ్యంలో బ్రిక్స్ ఆరోగ్య శాఖ మంత్రుల, ప్రతినిధివర్గ అధిపతుల మధ్యాహ్నభోజన సందర్భ సమావేశం (24 మే 2016, జెనీవా)
10. బ్రిక్స్ దేశాల కార్మిక, ఉపాధి శాఖ మంత్రుల సమావేశం (ఐఎల్ఒ సమావేశం నేపథ్యంలో 9 జూన్ 2016, జెనీవా; 27-28 సెప్టెంబర్ 2016, ఆగ్రా)
11. బ్రిక్స్ దేశాల శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన, ఇన్నవేషన్ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 4వ సమావేశం ( 8 అక్టోబర్ 2016, జైపూర్)
12. బ్రిక్స్ దేశాల వాణిజ్య శాఖ మంత్రుల సమావేశం ( 13 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ)
వర్కింగ్ గ్రూపుస్ / సీనియర్ అధికారులు/ సాంకేతిక బృందాలు / నిపుణుల బృంద సమావేశాలు
13. బ్రిక్స్ దేశాల వ్యవసాయ శాఖ వర్కింగ్ గ్రూపు సమావేశం ( 22 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
14. బ్రిక్స్ దేశాల వ్యవసాయ శాఖ పరిశోధనా వేదిక నిపుణుల సమావేశాలు (27-28 జూన్ 2016, న్యూ ఢిల్లీ; 21 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
15. బ్రిక్స్ దేశాల అవినీతి వ్యతిరేక విభాగం సీనియర్ అధికారుల సమావేశాలు (లంచ వ్యతిరేక ఒఇసిడి సమావేశ నేపథ్యంలో 16 మార్చి 2016, పారిస్; రెండో జి20 ఎసిడబ్ల్యుజి సమావేశ నేపథ్యంలో 8 జూన్ 2016, లండన్)
16. మత్తు పదార్థాల వ్యతిరేక గ్రూపు సమావేశం (8 జులై 2016, న్యూ ఢిల్లీ)
17. అంతర్జాతీయ న్యాయ వేదిక నేపథ్యంలో బ్రిక్స్ పోటీ అధికారుల సమావేశం ( 19 మే 2016, సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా)
18. ఆర్ధిక, వాణిజ్య సమస్యల పైన ఏర్పడిన బ్రిక్స్ దేశాల కాంటాక్ట్ గ్రూపు (సిజిఇటిఐ) సమావేశాలు (12 ఏప్రిల్ 2016, న్యూ ఢిల్లీ; 29 జులై 2016, ఆగ్రా; 12 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ)
19. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పైన ఏర్పడిన వర్కింగ్ గ్రూపు సమావేశం ( 14 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
20. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ సమావేశం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల కస్టమ్స్ సంస్థల సమావేశం ( 11-16 జులై 2016, బ్రసెల్స్)
21. బ్రిక్స్ దేశాల కస్టమ్స్ శాఖల అధిపతుల సమావేశం (15-16 అక్టోబర్ 2016, గోవా)
22. బ్రిక్స్ దేశాల అభివృద్ధి భాగస్వామ్య పరిపాలనా వ్యవస్థల (డిపిఎ లు), భారతదేశ అభివృద్ధి సహకార వేదిక (ఎఫ్ ఐ డిసి) సమావేశం ( 6-7 ఆగస్టు 2016, న్యూ ఢిల్లీ)
23. బ్రిక్స్ విద్యాశాఖల సీనియర్ అధికారుల సమావేశం ( 29 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
24. బ్రిక్స్ దేశాల విశ్వవిద్యాలయాల సమితి సభ్యుల 1వ సమావేశం ( 2 ఏప్రిల్ 2016, బీజింగ్)
25. శక్తి పొదుపు, శక్తి సామర్థ్య అభివృద్ధికి సంబంధించిన వర్కింగ్ గ్రూపు సమావేశం (4-5 జులై 2016, విశాఖపట్నం)
26. ఉపాధి విభాగ వర్కింగ్ గ్రూపు సమావేశం ( 27-28 జులై 2016, హైదరాబాద్)
27. పర్యావరణంపైన ఏర్పడిన బ్రిక్స్ దేశాల వర్కింగ్ గ్రూపు సమావేశం (15 సెప్టెంబర్ 2016, గోవా)
28. విదేశీ విధానం పైన బ్రిక్స్ సంభాషణ ( 25-26 జులై 2016, పట్నా)
29. ఎక్స్ పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీల ( ఇసిఎ లు) అధిపతుల సమావేశం ( 13 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ)
30. ఎఫ్ ఎ టి ఎఫ్ నేపథ్యంలో బ్రిక్స్ ఆర్ధిక శాఖ అధికారుల 6వ అనధికార సమావేశం ( 16 ఫిబ్రవరి 2016, పారిస్)
31. ఎఫ్ ఏ టి ఎఫ్ నేపథ్యంలో బ్రిక్స్ ఆర్ధిక శాఖ అధికారుల 7వ లాంఛనప్రాయ సమావేశం (18-24 జూన్ 2016, బుసాన్, ఆర్ఒకె)
32. బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంకుల సాంకేతిక గ్రూపు సమావేశం (10-11 మార్చి 2016, ఉదయపూర్)
33. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకుల వర్కింగ్ గ్రూపు సమావేశం ( 28-29 జులై 2016, ముంబయి)
34. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకుల వర్కింగ్ గ్రూపు ( స్థానిక కరెన్సీ ఆర్థిక సహాయం అంశం పైన) సమావేశం (14 అక్టోబర్ 2016, గోవా)
35. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకుల వర్కింగ్ గ్రూపు (ఇన్నొవేషన్ ఫైనాన్సింగ్ అంశంపైన) సమావేశం (14 అక్టోబర్ 2016, గోవా)
36. బ్రిక్స్ దేశాల అంతర్గత బ్యాంకు సహాయ వ్యవస్థ సాంవత్సరిక సమావేశం (15 అక్టోబర్ 2016, గోవా)
37. ఎన్ డిబితో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకుల అధిపతుల సమావేశం ( 15-16 అక్టోబర్ 2016, గోవా)
38. బ్రిక్స్ ఎన్ డిబి గవర్నర్ల బోర్డు ఒకటో సాంవత్సరిక సమావేశం (20 జులై 2016, శంఘాయీ)
39. బ్రిక్స్ దేశాల కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ వర్కింగ్ గ్రూపు సమావేశం ( 25 ఫిబ్రవరి 2016, శంఘాయీ)
40. బ్రిక్స్ దేశాల కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ స్టాండింగ్ కమిటీ 2వ సమావేశం (26 ఫిబ్రవరి 2016, శంఘాయీ)
41. బ్రిక్స్ దేశాల కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్‌మెంట్ గవర్నింగ్ కౌన్సిల్ 2వ సమావేశం (6 అక్టోబర్ 2016, వాషింగ్టన్)
42. జియోస్పేషియల్ టెక్నాలజీ అండ్ అప్లికేషన్ అంశం పైన బ్రిక్స్ వర్కింగ్ గ్రూపు సమావేశం ( 2 మార్చి 2016, నొయిడా)
43. మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 6వ సమావేశం (హెచ్ ఐపిఒ) (20-22 జూన్ 2016, మాస్కో)
44. బ్రిక్స్ దేశాల నెట్ వర్క్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బోర్డు ( ఐజిబి) సమావేశం ( 27 సెప్టెంబర్ 2016, ముంబయి)
45. బ్రిక్స్ దేశాల రైల్వే నిపుణుల సమావేశం ( 29 ఏప్రిల్ 2016, లక్నో; 14-15 జులై 2016, సికింద్రాబాద్)
46. శాస్త్ర, సాంకేతిక, పరిశోధనలోని బ్రిక్స్ దేశాల సీనియర్ అధికారుల 6వ సమావేశం ( 7 అక్టోబర్ 2016, జైపూర్)
47. బ్రిక్స్ దేశాల శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం మరియు ఇన్నొవేషన్ కు సంబంధించిన ఫండింగ్ వర్కింగ్ గ్రూపు సమావేశం ( 6 అక్టోబర్ 2016, జైపూర్)
48. బ్రిక్స్ దేశాల అంతరిక్ష శాస్త్ర వర్కింగ్ గ్రూపు 2వ సమావేశం ( 8 సెప్టెంబర్ 2016, ఎకాటెరిన్ బర్గ్)
49. బ్రిక్స్ దేశాల 1వ ఫోటోనిక్స్ సమావేశం ( 30-31 మే 2016, మాస్కో)
50. ప్రకృతి విపత్తుల నివారణ, తీవ్రత తగ్గింపు అనే ప్రత్యేక అంశానికి సంబంధించి బ్రిక్స్ అధికారుల 2వ సమావేశం ( 26 ఆగస్టు 2016, సెయింట్ పీటర్స్ బర్గ్)
51. బ్రిక్స్ దేశాల షెర్పాలు, సౌస్ షెర్పాల సమావేశం ( 29-30, జైపూర్; 5-6 ఆగస్టు 2016, భోపాల్; 2-3 సెప్టెంబర్ 2016, హాంగ్‌ఝెవు; 8-10 అక్టో్బర్ 2016, న్యూ ఢిల్లీ; 12-13 అక్టోబర్ 2016, గోవా)
52. బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక సంస్థల సాంకేతిక స్థాయి సమావేశం ( 24-26 ఫిబ్రవరి 2016, న్యూ ఢిల్లీ)
53. బ్రిక్స్ దేశాల అత్యున్నత ఆడిట్ సంస్థల అధిపతుల సమావేశం (24 జూన్ 2016, బీజింగ్)
సెమినార్లు మరియు వర్క్‌షాపులు :-
54. బ్రిక్స్ విద్యాసంబంధి సమావేశం (19-22 సెప్టెంబర్ 2016, గోవా)
55. బ్రిక్స్ ఆలోచనపరుల మండలి సమావేశం ( 23 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
56. బ్రిక్స్ సివిల్ ఫోరమ్ ( 3-4 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ)
57. బ్రిక్స్ దేశాల డిజిటల్ కాన్ క్లేవ్ (28-29 ఏప్రిల్ 2016, న్యూ ఢిల్లీ)
58. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ యంత్రాంగంపై వర్క్‌షాప్ (27 ఆగస్టు 2016, న్యూ ఢిల్లీ )
59. బ్రిక్స్ దేశాల్లో బాండ్ మార్కెట్ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్ల పైన చర్చాసభ (27 సెప్టెంబర్ 2016, ముంబయి)
60. బ్రిక్స్ దేశాల ఆర్ధిక సమావేశం (13-14 అక్టోబర్ 2016, గోవా)
61. బ్రిక్స్ దేశాల ఆర్ధిక సహాయ సమావేశం (15 అక్టోబర్ 2016, గోవా)
62. బ్రిక్స్ దేశాల్లో అందరికీ ఆర్ధిక చేయూత కల్పనపైన వర్క్‌షాప్ ( 19 సెప్టెంబర్ 2016, ముంబయి)
63. ప్రాథమిక సౌకర్యాల నిర్మాణానికి ఆర్ధిక చేయూత, పిపిపి లో ఉత్తమ విధానాల పైన చర్చాసభ (22 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
64. పెట్టుబడుల ప్రవాహం అంశంపైన వర్క్ షాప్ ( 13 అక్టోబర్ 2016, ముంబయి)
65. బ్రిక్స్ చేతి వృత్తి కళాకారుల మార్పిడి కార్యక్రమం ( 6-15 సెప్టెంబర్ 2016, జైపూర్)
66. అందుబాటులోకి మందుల, వాణిజ్య ఒప్పందాలు అంశంపైన వర్క్ షాప్ ( 23 మే 2016, జెనీవా)
67. ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థపైన వర్క్ షాప్ (1-2 ఆగస్టు 2016, బెంగళూరు)
68. బ్రిక్స్ నెట్ వర్క్ యూనివర్సిటీ అంశం పైన 1వ సాధారణ సమావేశం ( 7-8 ఏప్రిల్ 2016, ఎకటెరిన్ బర్గ్ , రష్యా)
69. నైపుణ్యాల అభివృద్ధిపైన వర్క్ షాప్ ( 25-29 జులై 2016, ముంబయి)
70. ఎగుమతి రుణ సౌకర్యం పైన వర్క్ షాప్ ( 14 అక్టోబర్ 2016, గోవా)
71. ఎమ్ఎస్ ఎమ్ ఇ లపై 2వ రౌండ్ టేబుల్, సేవల పైన చర్చాసభ ( 28 జులై 2016, ఆగ్రా)
72. ఎన్ టి ఎమ్ లు, సేవ లపై బ్రిక్స్ దేశాల చర్చాసభలు ( 11 ఏప్రిల్ 2016, న్యూ ఢిల్లీ )
73. నీటి రంగం పైన బ్రిక్స్ దేశాల సమావేశం ( 29-30 సెప్టెంబర్ 2016, మాస్కో)
74. ఆరోగ్య రంగంపైన బ్రిక్స్ దేశాల సమావేశం (10-11 సెప్టెంబర్ 2016, బెంగళూరు)
75. పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల 3వ సమావేశం ( 14-16 సెప్టెంబర్ 2016, విశాఖపట్నం)
76. బ్రిక్స్ దేశాల ఫ్రెండ్ షిప్ సిటీస్ కాన్ క్లేవ్ ( 14-16 ఏప్రిల్ 2016, ముంబయి)
77. బ్రిక్స్ దేశాల స్మార్ట్ సిటీల వర్క్ షాప్ (17-19 ఆగస్టు 2016, జైపూర్)
బ్రిక్స్ దేశాల బిజినెస్ కౌన్సిల్ మరియు బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్
78. బ్రిక్స్ దేశాల వ్యాపార మండలి ( 14 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ: 15 అక్టోబర్ 2016, గోవా)
79. బ్రిక్స్ నేతలతో బ్రిక్స్ వ్యాపార మండలి సమావేశం ( 16 అక్టోబర్ 2016, గోవా)
80. బ్రిక్స్ వ్యాపార వేదిక సమావేశం ( 13 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ )
ప్రజల మధ్యన, వ్యాపార వర్గాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే కార్యక్రమాలు :-
81. బ్రిక్స్ వాణిజ్య ప్రదర్శన (12-14 అక్టోబర్ 2016, న్యూ ఢిల్లీ)
82. బ్రిక్స్ దేశాల చలనచిత్రోత్సవం ( 2-6 సెప్టెంబర్ 2016, న్యూ ఢిల్లీ)
83. పర్యాటక రంగం పైన బ్రిక్స్ దేశాల సదస్సు ( 1-2 సెప్టెంబర్ 2016, ఖజురాహో)
84. బ్రిక్స్ దేశాల అండర్ -17 ఫుట్ బాల్ టోర్నమెంటు ( 5-15 అక్టోబర్ 2016, ఢిల్లీ-గోవా)
85. బ్రిక్స్ దేశాల యువ దౌత్యవేత్తల వేదిక ( 3-6 సెప్టెంబర్ 2016, కొల్ కతా)
86. బ్రిక్స్ దేశాల యువ శాస్త్రవేత్తల సదస్సు ( 26-30 సెప్టెంబర్ 2016, బెంగళూరు)
87. బ్రిక్స్ దేశాల యువత శిఖరాగ్ర సమావేశం ( 1-3 జులై 2016, గౌహతి)
బ్రిక్స్ కు అధ్యక్ష స్థానం వహిస్తూ భారతదేశం త్వరలో నిర్వహించబోయే కార్యక్రమాల వివరాలను కూడా మేము గమనించాము.
88. బ్రిక్స్ పార్లమెంటరీ వేదిక ( ఐపియు నేపథ్యంలో)
89. బ్రిక్స్ శక్తి వనరుల శాఖల మంత్రుల సమావేశం
90. బ్రిక్స్ దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల 6 వ సమావేశం
91. బ్రిక్స్ టెలికమ్యూనికేషన్ల శాఖల మంత్రుల సమావేశం
92. బ్రిక్స్ దేశాల అవినీతి వ్యతిరేక శాఖల అధికారుల సమావేశం
93. ఆరోగ్య రంగ సీనియర్ అధికారుల సమావేశం
94. మధ్య ప్రాచ్య దేశాల దౌత్యవేత్తలతో బ్రిక్స్ దేశాల సంప్రదింపులు
95. బ్రిక్స్ దేశాల షెర్పాలు, సౌస్ షెర్పాల సమావేశాలు
96. బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం
97. బ్రిక్స్ పన్ను శాఖల అధికారుల సమావేశం
98. బ్రిక్స్ పన్ను అంశాల నిపుణుల సమావేశం
99. బ్రిక్స్ దేశాల ఐసిసి సహకార గ్రూపు సమావేశాలు
100. బ్రిక్స్ దేశాల ఎగుమతి రుణ సంస్థల రెండో సాంకేతిక వర్క్ షాప్
101. ఐసిటిపైన ప్రదర్శన, బి2బి సమావేశాలు
102. బ్రిక్స్ దేశాల మీడియా వేదిక
103. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్)పైన వర్క్‌షాప్
104. మందులు, వైద్య పరికరాలపైన వర్క్‌షాప్
105. అంటురోగేతర వ్యాధులపైన వర్క్ షాప్
106. జనాభా అంశాలపైన బ్రిక్స్ దేశాల 4వ సెమినార్
107. టిబి/ ఎయిడ్స్ రోగాలపైన వర్క్ షాప్
108. మెటీరియల్స్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ బ్రిక్స్ కేంద్రం ప్రారంభ సమావేశం
109. దూరదృష్టి, శాస్త్ర సాంకేతిక, పరిశోధన విధానం పైన బ్రిక్స్ దేశాల సమావేశం
110. ప్రభుత్వ యాజమాన్య సంస్థలలో సంస్కరణలు, పాలన అంశం పైన బ్రిక్స్ దేశాల వేదిక సమావేశం
111. నీటి వనరుల సుస్థిర అభివృద్ధి, సంరక్షణ, సామర్థ్యం పైన వర్క్ షాప్
112. బ్రిక్స్ స్థానిక సంస్థల సమావేశం (బడ్జెట్ అంశంపైన ఫోకస్)
భారతదేశం బ్రిక్స్ కు అధ్యక్ష స్థానం వహిస్తుండగా చేపట్టిన కీలక కార్యక్రమాలు :-
1. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదిక
2. బ్రిక్స్ రైల్వే పరిశోధన నెట్ వర్క్
3. బ్రిక్స్ దేశాల క్రీడల మండలి
4. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ
5. ఆర్ధిక రంగ పరిశోధన, విశ్లేషణల కోసం బ్రిక్స్ ఇన్ స్టిట్యూట్
6. పర్యావరణ సహకారం కోసం ఎమ్ఒయు
7. బ్రిక్స్ కస్టమ్స్ సహకార కమిటీపై నియంత్రణలు
8. బ్రిక్స్ దేశాల దౌత్య విద్యా సంస్థల మధ్యన సహకారం కోసం ఎమ్ఒయు
9. బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంకులకు, ఎన్ డి బికి మధ్య సహకారంకోసం ఎమ్ఒయు
10. బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటు సభ్యుల వేదిక
11. బ్రిక్స్ దేశాల అండర్-17 ఫుట్ బాల్ టోర్నమెంటు
12. బ్రిక్స్ దేశాల వాణిజ్య ప్రదర్శన
13. బ్రిక్స్ దేశాల చలనచిత్రోత్సవం
14. బ్రిక్స్ దేశాల పర్యాటక రంగ సదస్సు
15. బ్రిక్స్ దేశాల డిజిటల్ రంగ సదస్సు
16. బ్రిక్స్ దేశాల ఆరోగ్య రంగ వేదిక
17. బ్రిక్స్ దేశాల స్నేహపూర్వక నగరాల సదస్సు
18. బ్రిక్స్ దేశాల స్టార్ట్ సిటీస్ వర్క్ షాపు
19. బ్రిక్స్ దేశాల పట్టణీకరణ వేదిక మూడో సమావేశం
20. బ్రిక్స్ దేశాల స్థానిక సంస్థల సమావేశం
21. బ్రిక్స్ దేశాల హస్త కళాకారుల మార్పిడి కార్యక్రమం
22. బ్రిక్స్ దేశాల యువ శాస్త్రవేత్తల సదస్సు
23. బ్రిక్స్ యువశాస్త్రవేత్తల వినూత్న ఆలోచనల బహుమతి
24. బ్రిక్స్ దేశాల ఆర్ధిక పరిశోధన అవార్డు