Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా రాష్ట్ర హోదాను పొందిన దినం సందర్భంగా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గోవా ప్రజలకు గోవా స్టేట్ హుడ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

“గోవా స్టేట్ హుడ్ డే సందర్భంగా గోవా ప్రజలందరికీ ఇవే నా శుభాకాంక్షలు. రానున్న కాలంలో రాష్ట్రం పురోగమన యాత్రలో కొత్త మైలురాళ్లను అందుకోవాలి గాక” అని ప్రధాన మంత్రి అన్నారు.