పిఎంఇండియా
గౌహతి ఐఐఐటీ క్యాంపస్ భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శంకుస్థాపన ఫలకాన్ని ప్రదాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంత ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్ధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 21 వ శతాబ్ధం విజ్ఞాన శతాబ్ధం అని ఆయన అన్నారు.
ప్రపంచానికి చోదక శక్తిగా విజ్ఞానం ఉన్నప్పుడల్లా దానికి భారతదేశమే దానికి నాయకత్వాన్ని అందించినట్లు చరిత్ర చెబుతోందన్నారు. ఈ వేళ జనసంఖ్య పరంగా చూసుకుంటే యువత ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశంగా భారత్ నిలిచిందని, యువతీయువకుల స్వప్నాలు ఈ దేశానికి ఊతకర్రగా నిలుస్తున్నాయన్నారు. అయితే ప్రపంచానికి మరొకసారి నాయకత్వం వహించే అవకాశం భారత్ కు దక్కడంతో పాటు ఇది ఈ దేశానికి ఒక సవాలు కూడా అని ఆయన వివరించారు.
భారత దేశం అత్యంత పురోగమిస్తున్న ఆర్తిక వ్యవస్థ అని ప్రప్రంచంలోని పలు ఆర్థిక సర్వేలు పేర్కొంటున్నాయని ప్రధాని ఈ సందర్బంగా అన్నారు. యువత పై ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నదని ప్రధాని చెప్పారు. నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఉద్యమం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు.
ఎలక్ట్రానిక్స్ , రక్షణ రంగ పరికరాల తయారీ లను ప్రాధాన్య రంగాలుగా గుర్తించినట్లు ప్రధాని ప్రత్యేకంగా తెలిపారు.
We keep hearing 21st century is India's century. What is the reason? Because this is a century of knowledge & information: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 19, 2016
The nation that leads in knowledge and information, the century will belong to that nation. India is also a very youthful nation: PM
— PMO India (@PMOIndia) January 19, 2016
Whenever it has been about knowledge, India has always shown the way to the entire world: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 19, 2016
Our efforts are not scattered, only following the routine procedures. Our efforts are inter-linked, with an aim to see desired results: PM
— PMO India (@PMOIndia) January 19, 2016
The requirement for human resource is going to increase and if a nation can cater to this demand it is India: PM @narendramodi in Assam
— PMO India (@PMOIndia) January 19, 2016
Why should India only remain a market? This is not acceptable. This is also the reason we launched #makeinindia: PM @narendramodi in Assam
— PMO India (@PMOIndia) January 19, 2016
I have come to you with a challenge- why not manufacture electronic goods in India. We have the talent, ideas & determination: PM in Assam
— PMO India (@PMOIndia) January 19, 2016
People here are connected with me through FB, Twitter. You also connect with me on the App: PM in Assam https://t.co/du0R7YZb24
— PMO India (@PMOIndia) January 19, 2016
The current generation of youngsters don't want to be job seekers. The youth wants to be job creators: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 19, 2016
A group of school students were called by the President, who keeps taking such wonderful initiatives: PM @narendramodi @RashtrapatiBhvn
— PMO India (@PMOIndia) January 19, 2016
Students had innovative ideas on Swachh Bharat and I was amazed. A million problems exist in India but so do a billion brains: PM in Assam
— PMO India (@PMOIndia) January 19, 2016
My speech on harnessing the demographic dividend & making India a hub of innovation & manufacturing. https://t.co/67JW4mnbO9
— Narendra Modi (@narendramodi) January 19, 2016