Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ‌ణేష్ చ‌తుర్థి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ


గ‌ణేష్ చ‌తుర్థి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. “ఈ వినాయకచవితి పర్వదినం సంద‌ర్భంగా శ్రీ గ‌ణేష్ మ‌హ‌రాజ్ మ‌నంద‌రికి ఆనందాన్ని, స‌మృద్దిని క‌లిగించాలని

కోరుకుంటున్నాను, అని ప్ర‌ధాని తన సందేశంలో పేర్కొన్నారు.