Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నివాళి

చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నివాళి

చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నివాళి

మాజీ ప్ర‌ధాన మంత్రి శ్రీ చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళి అర్పించారు.

” భార‌త దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి, రైతు నాయ‌కుడు శ్రీ చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి సంద‌ర్భంగా శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నా ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.