పిఎంఇండియా
ఛఠ్ పూజ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఛఠ్ పూజ నాడు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
महापर्व छठ की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। Greetings to everyone on Chhath Puja.
— Narendra Modi (@narendramodi) October 25, 2017