పిఎంఇండియా
|
వ. సం. |
ఒప్పందాలు |
వివరణ |
||
|
ఎ. విపత్తుల ముప్పు నిర్వహణ |
||||
|
1 |
భారతదేశ గణతంత్ర ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ, జపాన్ మంత్రిమండలి కార్యాలయం మధ్య ఎంఒసి |
విపత్తుల ముప్పు తగ్గింపులో సహకారం, సంయుక్త కృషిలతోపాటు విపత్తుల నిరోధంపై అనుభవాలు, విజ్ఞానం, విధానాలను పంచుకోవడం లక్ష్యం. |
||
|
సి. నైపుణ్యాభివృద్ధి |
||||
|
2 |
భారతదేశంలో జపాన్ భాషలో విద్య అంశంపై ఎంఇఎ, జపాన్ కు చెందిన ఎంఒఎఫ్ఎ ల మధ్య ఎంఒసి |
భారతదేశంలో జపాన్ భాషలో విద్యాభ్యాసంపై ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం |
||
|
డి. అనుసంధానత |
||||
|
3 |
ఇండియా జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్ |
ఈశాన్య భారత ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులకు సమర్థమైన మరియు ప్రభావవంతమైన ప్రోత్సాహం దిశగా అనుసంధానతను మెరుగుపరచడం |
||
|
ఇ. ఆర్థిక రంగం మరియు వాణిజ్య రంగ సంబంధ ఒప్పందాలు |
||||
|
4 |
యంత్రాంగం ఆదేశం మేరకు Cool EMS సేవల అమలుకు ఇండియా పోస్ట్ మరియు జపాన్ పోస్ట్ ల సంయుక్త వ్యవస్థకు అంగీకారం |
భారతదేశంలో నివసిస్తున్నజపనీయుల కోసం జపాన్ నుండి తాజా ఆహారాన్ని శీతల పేటికల ద్వారా పంపేందుకు రెండు దేశాల తపాలా విభాగాల మధ్య Cool EMS పేరిట వాణిజ్య వ్యవస్థ అమలు దీని లక్ష్యం. |
||
5 |
డీఐపీపీ, ఎంఇటిఐ ల మధ్య భారత-జపాన్ పెట్టుబడుల ప్రోత్సాహానికి మార్గ సూచీ రూపకల్పన |
భారతదేశంలో జపాన్ పెట్టుబడులను ప్రోత్సహించడం, వేగిరపరచడం దీని లక్ష్యం. |
||
|
6 |
గుజరాత్‌లోని బేచ్ రాజ్- ఖోరాజ్ ప్రాంతంలో మేక్ ఇన్ ఇండియా కోసం జపాన్-భారత్ ప్రత్యేక కార్యక్రమంపై ఎంఇటీఐ, గుజరాత్ రాష్ట్రాల సహకారానికి అంగీకారం |
బెచ్ రాజ్- ఖోరాజ్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకారం దీని లక్ష్యం. |
||
|
జి. పౌర విమానయానం |
||||
|
7 |
పౌర విమానయానంలో ఆర్ఓడీ ఆదాన ప్రదానం (ఓపె న్ స్కై) |
రెండు దేశాల్లోని ఎంపిక చేసిన నగరాలకు భారత్, జపాన్ విమాన సంస్థలు అపరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడిపే సౌలభ్యం దీని లక్ష్యం |
||
|
హెచ్. శాస్త్ర విజ్ఞానం- సాంకేతిక పరిజ్ఞానం |
||
|
8 |
వివిధ శాస్త్ర సైద్ధాంతిక, గణిత శాస్త్రాల కార్యక్రమాల అంతర్జాతీయ సంయుక్త ఆదాన ప్రదాన కార్యక్రమం (iTHEMS) కోసం ఆర్ఐకెఇఎన్ మరియు నేషనల్ సెంటర్స్ ఫర్ బయొలాజికల్ సైన్సెస్ ల మధ్య ఒప్పందం |
సైద్ధాంతిక జీవశాస్త్ర రంగంలో సహకారం దిశగా రెండు దేశాల్లోని ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తలను గుర్తించి, ప్రోత్సహించడానికి సంయుక్త ఆదాన ప్రదాన కార్యక్రమం రూపకల్పన, అమలు దీని లక్ష్యం. |
|
9 |
భారత బయో టెక్నాలజీ విభాగం (డిబిటి)కి, జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎఐఎస్ టి) కి మధ్య సంయుక్త పరిశోధనలకు అంగీకారం |
రెండు దేశాలతో పాటు అక్కడి సంస్థలలో శాస్త్ర విజ్ఞానం- సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించేందుకు జపాన్‌లోని ఎఐఎస్ టిలో “DBT-AISTInternational CENter for Translational & Environmental Research (DAICENTER)” ఏర్పాటు సహా సంయుక్త పరిశోధనల నిర్వహణ దీని లక్ష్యం. |
|
10 |
డిబిటికి మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎఐఎస్ టి) కి అవగాహన పూర్వక ఒప్పందం |
జీవశాస్త్రాలు- జీవ సాంకేతికత రంగంలో డిబిటి పరిశోధన సంస్థలు మరియు ఎఐఎస్ టి కి మధ్య సయుక్త పరిశోధనలకు ప్రోత్సాహం దీని లక్ష్యం. |
|
ఐ. క్రీడలు |
||
|
11 |
లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎల్ఎన్ఐపిఇ), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (ఎన్ఎస్ఎస్ యు)ల మధ్య అంతర్జాతీయ విద్యా-క్రీడల ఆదాన ప్రదానానికి అవగాహన ఒప్పందం |
లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (LNIPE), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (NSSU)ల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, ఆదాన ప్రదానాల విస్తృతి దీని లక్ష్యం. |
|
12 |
అంతర్జాతీయ విద్యా-క్రీడల ఆదాన ప్రదానానికి భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (ఎన్ఎస్ఎస్ యు)ల మధ్య ఒప్పందం |
రెండు దేశాల్లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎఐ), నిప్పన్ స్పోర్ట్స్ సైన్స్ యూనివర్సిటీ, (ఎన్ఎస్ఎస్ యు)ల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, ఆదాన ప్రదానాల విస్తృతి దీని లక్ష్యం. |
|
13 |
లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (LNIPE), జపాన్ లోని సుకుబా విశ్వవిద్యాలయం మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ |
లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కు, సుకుబా విశ్వ విద్యాలయానికి మధ్య వ్యూహాత్మక సహకారం, సంయుక్త పరిశోధన, ఆదాన ప్రదానాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. |
|
14 |
భారత క్రీడా ప్రాధికార సంస్థ , సుకుబా యూనివర్సిటీ, జపాన్ ల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ |
భారత క్రీడా ప్రాధికార సంస్థ , జపాన్ లోని సుకుబా విశ్వవిద్యాలయం మధ్య వ్యూహాత్మక సహకారం, సంయుక్త పరిశోధన, ఆదాన ప్రదానాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. |
|
జె. విద్యా రంగ/మేధో రంగ సంబంధ ఒప్పందం |
||
|
15 |
ఆర్ఐఎస్ మరయు ఐడిఇ- జెఇటిఆర్ ఒ మధ్య పరిశోధన కార్యకలాపాలలో సహకారానికి ప్రోత్సాహం |
పరిశోధన ఫలితాల వ్యాప్తిలో సామర్థ్య, ప్రభావాల బలోపేతం దిశగా ఆర్ఐఎస్, ఐడిఇ–జెఇటిఆర్ ఒ మధ్య సంస్థాగత సహకారానికి ప్రోత్సాహం దీని లక్ష్యం. |
***