Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జబువా గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని


మధ్య ప్రదేశ్ లోని జబువా లో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ప్రధాని ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ సహాయ సహకారాలు అందించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రధాని అన్నారు.