పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జాగరణ్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్నిజాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది.
ప్రజాస్వామ్యంలో జాగృతికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఉద్ఘాటించడానికి ప్రధాని “ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండడమనేది స్వేచ్ఛకు చెల్లించాల్సిన మూల్యం” అనే మాటలను ఉదాహరించారు. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి కావలసిందల్లా జన్ భాగీదారీ- అంటే, ప్రజల ప్రాతినిధ్యం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరాన్ని మహాత్మ గాంధీ ఎలా ప్రజా ఉద్యమంగా మార్చగలిగారో ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ అభివృద్ధి ప్రక్రియకు కూడా “జన్- ఆందోళన్” నమూనానే వర్తింపచేయాలి అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు చేసిన చట్టాలు ప్రజలను నమ్మరాదనే ఆధారవాక్యం పునాదిగా రూపొందాయని ప్రధాని చెప్పారు. అయితే, ఈ వైఖరి ఇక మారాలని ఆయన అన్నారు. ఈ సందర్భంలో.. దస్తావేజుల స్వయంధ్రువీకరణ, స్వచ్ఛ భారత్ అభియాన్ లో ప్రజల భాగస్వామ్యం, ఎల్ పీ జీ సబ్సిడీని వదులుకోండంటూ సాగుతున్న ప్రచార ఉద్యమం వంటి ఉదాహరణలను ప్రధాని ప్రస్తావించారు. ప్రధాన మంత్రి ముద్రా యోజన, “స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా” వంటి కార్యక్రమాలు ఎంతటి సానుకూల ప్రభావాన్ని కలిగిస్తున్నాయో ఆయన వివరించారు. “కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన” అనే విధానం గురించి, అతి ప్రాచీన చట్టాలకు స్వస్తి పలుకుతున్న తీరును గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.
Our definition of democracy can't be restricted to elections & governments only. Democracy is strengthened by Jan Bhagidari: PM
— PMO India (@PMOIndia) December 10, 2015
Mahatma Gandhi brought a big change in the freedom struggle. He made it a 'Jan Andolan': PM @narendramodi at Jagran Forum @JagranNews
— PMO India (@PMOIndia) December 10, 2015
Want to make India's development journey a 'Jan Andolan'; everyone must feel he or she is working for India's progress: PM at Jagran Forum
— PMO India (@PMOIndia) December 10, 2015
The first thing is to have faith in the people and their strengths. This becomes Lok Shakti: PM at Jagran Forum @JagranNews
— PMO India (@PMOIndia) December 10, 2015
Two ills that are a cause of worry are 'Mantantra' and 'Moneytantra': PM @narendramodi
— PMO India (@PMOIndia) December 10, 2015
Merely restricting ourselves to private and public sector will limit our development. The personal sector is a source of great strength: PM
— PMO India (@PMOIndia) December 10, 2015
People only talk about GST & Parliament but there are also several other measures for the poor that pending in Parliament: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 10, 2015
Making development a mass movement and integrating every Indian in India's development journey. pic.twitter.com/w4ji2hXyRR
— PMO India (@PMOIndia) December 10, 2015
My speech at Jagran Forum, on Jan Bhagidari, 'Start Up India', 'Minimum Government, Maximum Governance' & more. https://t.co/5BKRC5XCcf
— Narendra Modi (@narendramodi) December 10, 2015
लोकतंत्रकेसामने2 खतरेहैं- मनतंत्रऔरमनीतंत्र। देशमनतंत्रसेनहींजनतंत्रसेचलताहै।
https://t.co/g1lj0c8EqB
— NarendraModi(@narendramodi) December 10, 2015
On the importance of Parliament & debate in a democracy.
https://t.co/gzRPZwo8RW
— Narendra Modi (@narendramodi) December 10, 2015