పిఎంఇండియా
జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను అవమానించాయి. దేశ నారీ శక్తి ఆత్మగౌరవం, స్వాభిమానాన్ని దెబ్బతీసే వారు ఇక తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు.”
“భారతీయ మహిళలకు కొత్త రెక్కలు తొడిగేందుకు చేపట్టిన ఒక మహా యజ్ఞం నారీ శక్తి వందన్ అధినియమ్‌కు సంబంధించిన సవరణ. కానీ కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలు దీనిని పురిట్లోనే తుంచేశాయి.”
“మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని నేను వ్యక్తిగతంగా ఆశించాను. కానీ మరోసారి ఆ పార్టీ ఈ అవకాశాన్ని వదులుకుంది.”
“నారీ శక్తి వందన్ అధినియమ్ వ్యతిరేకతకు ఒక ప్రధాన కారణం ఉంది.. అది కుటుంబ రాజకీయ పార్టీల భయం! మహిళలు సాధికారత పొందితే తమ నాయకత్వం ప్రమాదంలో పడుతుందని వారు భయపడుతున్నారు.”
***
महिला आरक्षण का विरोध करके विपक्षी दलों ने संविधान निर्माताओं की भावनाओं का अपमान किया है। देश की नारी शक्ति के स्वाभिमान और आत्मसम्मान पर चोट करने वाले अब माताओं-बहनों और बेटियों के आक्रोश से बच नहीं पाएंगे। pic.twitter.com/bEvWmYIlQo
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम से जुड़ा संशोधन भारतवर्ष की नारी को नई उड़ान देने का महायज्ञ था। लेकिन कांग्रेस, TMC, समाजवादी पार्टी और DMK जैसे दलों ने इसकी भ्रूणहत्या कर दी। pic.twitter.com/EOH9dG0iI9
— Narendra Modi (@narendramodi) April 18, 2026
मुझे व्यक्तिगत तौर पर आशा थी कि महिला आरक्षण को लेकर कांग्रेस अपने पापों का प्रायश्चित करेगी। लेकिन उसने एक बार फिर इस अवसर को खो दिया। pic.twitter.com/4xPgXQONV0
— Narendra Modi (@narendramodi) April 18, 2026
नारी शक्ति वंदन अधिनियम के विरोध की एक बड़ी वजह है- परिवारवादी पार्टियों का डर! उन्हें लगता है कि महिलाएं सशक्त हो गईं, तो उनका नेतृत्व खतरे में पड़ जाएगा। pic.twitter.com/Y6nDnN6swS
— Narendra Modi (@narendramodi) April 18, 2026