పిఎంఇండియా
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మరింత పెద్ద కలలు కనాలని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని, ప్రస్తుతం సాధించిన వాటిని అధిగమిస్తూ మరింత ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు!
మరింత పెద్ద కలలు కంటూ, మరిన్ని ఆవిష్కరణలు చేస్తూ, ప్రస్తుతం సాధించిన వాటిని అధిగమిస్తూ మరింత ముందుకు సాగుదాం….”
Happy National Space Day!
— Narendra Modi (@narendramodi) August 23, 2026
Here’s to dreaming even bigger, innovating more and pushing newer frontiers.... pic.twitter.com/ZebTBth2bA