Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క‌వి రామ్ ధారీ సింగ్ దిన‌క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి నివాళి


జాతీయ క‌వి రామ్ ధారీ సింగ్ దిన‌క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ” జాతీయ క‌వి దిన‌క‌ర్ జీ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు. హిందీ భాష‌, సాహిత్య రంగానికి ఆయ‌న అందించిన సేవ‌లు అమూల్య‌మైన‌వి. ఆయ‌న ర‌చ‌న‌లు దేశాన్ని జాగృతం చేశాయి ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు