Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని సందేశం


“జాతీయ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చేనేత రంగానికి స‌రికొత్త బ‌లాన్ని చేకూర్చాల‌ని, నిత్య జీవితాల్లో చేనేత ఉత్ప‌త్తులే ఉప‌యోగించాల‌ని మ‌నంద‌రం కంక‌ణ‌బ‌ద్ధుల‌వుదాం.

మ‌న చేనేత రంగం విభిన్నమైన‌దే కాకుండా ప‌ర్యావ‌ర‌ణ మిత్ర‌మైన‌ది. ల‌క్ష‌లాది మందికి ఉపాధి క‌ల్పిస్తుంది. మ‌నంద‌రి మ‌ద్ద‌తు వీరికి ప్రోత్సాహం క‌ల్పిస్తుంది.

భారీ సంఖ్య‌లో మ‌హిళ‌లు చేనేత రంగంతో అనుబంధం క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మ‌హిళా సాధికార‌త‌లో కూడా ఈ రంగం చాలా కీల‌కంగా నిలుస్తుంది”.