Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ యువజనోత్సవం, 2016 కు ఐడియాలు ఆహ్వానించిన ప్రధాని


జాతీయ యువజనోత్సవం, 2016 కు ఐడియాలు ఇవ్వాలని దేశ యువ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవం ఛత్తీస్గఢ్లో 2016 జనవరి 12న ప్రారంభమవుతుంది. అదే రోజు స్వామి వివేకానంద జయంతి కూడా.

“యువ మిత్రులారా! 2016 జాతీయ యువజనోత్సవానికి మీ దగ్గర ఉన్న ఐడియాలు ఏమిటి? వాటిని నాతో http://nm4.in/dnldapp మొబైల్ అప్లికేషన్ ద్వారా పంచుకోండి. ఈ ఉత్సవం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి ఛత్తీస్ గఢ్ లో ప్రారంభమవుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు