పిఎంఇండియా
జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” జార్ఖండ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. జార్ఖండ్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నా” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
On their Statehood Day, I extend my best wishes to the people of Jharkhand. I pray that Jharkhand continues to develop in the years to come.
— Narendra Modi (@narendramodi) November 15, 2015