Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జీశాట్ – 6 విజ‌య‌వంతంపై ఇస్రో కు ప్ర‌ధాన మంత్రి అభినంద‌న‌లు


జీశాట్ – 6 ప్ర‌యోగం విజ‌య‌వంతంపై భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ శాస్త్ర‌వేత్త‌ల‌ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

” మ‌న శాస్త్ర‌వేత్త‌లు మ‌రో అసాధార‌ణ విజ‌యాన్ని న‌మోదు చేశారు. జీశాట్ – 6 విజ‌య‌వంతంపై ఇస్రో కు నా అభినంద‌న‌లు ” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.