Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వాణ్ దివస్ నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వాణ్ దివస్ నాడు ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వాణ్ దివస్ నాడు ఆయనకు నివాళులు అర్పించారు.

“డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నిర్వాణ్ దివస్ సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. బాబాసాహెబ్ దేశ ప్రజలకు అందించిన విశిష్ట సేవకు గాను భారతదేశం ఆయనకు సదా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకొంటూనే ఉంటుంది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***