Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు డాక్టర్ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

“డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఆయన జయంతి దినం నాడు ఇవే నా నివాళులు. భారతదేశ చరిత్రలో ఆయన ఘనమైన సేవలను మనం గర్వంతో స్మరించుకొందాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.