పిఎంఇండియా
‘తమిళ తాత’ యు.వి. స్వామినాథ అయ్యర్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ ‘తమిళ తాత’ యు.వి. స్వామినాథ అయ్యర్ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొంటున్నాను. తమిళ సంస్కృతి కి, తమిళ భాష కు ఆయన అందించిన తోడ్పాటు కు గాను ఆయన ను అభిమానించడం జరుగుతుంది. సంగమ్ యుగం నాటి రచనల కు ఆయన లోకప్రియత్వాన్ని సంపాదించిపెట్టడం తో పాటు అమూల్యమైనటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం లో సాయపడ్డారు. విశిష్టమైనటువంటి ఆయన రచనల ను మరింత మంది యువజనులు చదవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ’’ అని పేర్కొన్నారు.
Remembering ‘Tamil Thatha’ U. Ve. Swaminatha Iyer on his birth anniversary. Admired for his contribution to Tamil culture and language, he popularised works from the Sangam era and helped conserve precious heritage. Urging more youngsters to read his rich works.
— Narendra Modi (@narendramodi) February 19, 2022
தமிழ் தாத்தா உ. வே. சாமிநாத அய்யரின் பிறந்தநாளை முன்னிட்டு அவரை நினைவு கூர்கிறேன். தமிழ் கலாச்சாரம் மற்றும் மொழிக்காக அவர் ஆற்றிய அரும்பணிக்காக போற்றப்படுபவர், சங்க கால இலக்கியங்களை மக்களிடம் கொண்டு சேர்த்ததுடன் உன்னதமான பாரம்பரியத்தை கட்டிக்காக்க பங்களிப்பு செய்தவர்.
— Narendra Modi (@narendramodi) February 19, 2022