పిఎంఇండియా
తిరుమల ఆలయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పూజలు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా శాంతి, సమైక్యత, సామరస్యం వర్ధిల్లాలి. పేదరిక నిర్మూలన కోసం మనం చేస్తున్న కృషి విజయవంతం కావాలి. ఈ దేశంలో సగటు మనిషి జీవితంలో శాంతి, సుసంపన్నతలు నెలకొనేలా ఆ భగవంతుడు బాలాజీ ఆశీర్వదించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
Prayed to Lord Balaji at Tirumala, #Tirupati. #AndhraPradesh https://t.co/MLNU3E8Bpd
— Narendra Modi (@narendramodi) October 22, 2015