Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తిరుమల ఆలయంలో పూజల అనంతరం ప్రధాని పలుకులు

తిరుమల ఆలయంలో పూజల అనంతరం ప్రధాని పలుకులు

తిరుమల ఆలయంలో పూజల అనంతరం ప్రధాని పలుకులు

తిరుమల ఆలయంలో పూజల అనంతరం ప్రధాని పలుకులు

తిరుమల ఆలయంలో పూజల అనంతరం ప్రధాని పలుకులు

తిరుమల ఆలయంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పూజలు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా శాంతి, సమైక్యత, సామరస్యం వర్ధిల్లాలి. పేదరిక నిర్మూలన కోసం మనం చేస్తున్న కృషి విజయవంతం కావాలి. ఈ దేశంలో సగటు మనిషి జీవితంలో శాంతి, సుసంపన్నతలు నెలకొనేలా ఆ భగ‌వంతుడు బాలాజీ ఆశీర్వదించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.