పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రిపుర ప్రజలకు ఆ రాష్ట్ర అవతరణ దినం నాడు శుభాకాంక్షలు తెలిపారు.
“కష్టించి పనిచేసే యువత మరియు కీర్తివంతమైన చరిత్ర త్రిపుర కు దక్కిన భాగ్యాలు. త్రిపుర యువత యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి మేం కంకణ బద్ధులమై ఉన్నాం” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
Best wishes to the people of Tripura on their Statehood Day. pic.twitter.com/niROtitXYQ
— Narendra Modi (@narendramodi) January 21, 2018