Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాల కార‌ణంగా మృతి చెందిన వారికి ప్ర‌ధాని సంతాపం


త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాల కార‌ణంగా మృతి చెందిన వారికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌న సంతాపం తెలిపారు. “త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాల కార‌ణంగా తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాల‌కు నా ప్ర‌గాడ సంతాపం” అని ప్రధాని తెలిపారు.